కొత్త కేబినెట్‌లో తనకు స్థానంపై అవకాశాలు తక్కువే కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశాం ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారు మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే.జగన్ ఎక్కువగా బాధ పడినట్టుగా కనిపించింది మేము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నాం మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని మమేు వ్యాఖ్యానించాం







