విశాఖ విమానాశ్రయం చేరుకున్న గని చిత్ర యూనిట్..

విశాఖ ఎయిర్పోర్ట్:- విశాఖ విమానాశ్రయం చేరుకున్న గనిచిత్ర యూనిట్.ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్ లో గని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గని చిత్ర యూనిట్ మరియు వరుణ్ తేజ్ హైదరాబాద్ నుండి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.

 Varun Tej Ghani Movie Unit Reached Vishakapatnam Airport Details, Varun Tej ,gha-TeluguStop.com

ముఖ్యఅతిథిగా ఫంక్షన్ లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న అల్లు అర్జున్. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవాటల్ కు బయల్దేరిన చిత్రయూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube