Men’s Wear Saree to Celebrate Holi in Kurnool | Holi Celebrations | కోరిక తీరాలంటే కొక కట్టాల్సిందే
భారత దేశంలో హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి మనం ఈ పండుగను పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు పూసుకుని చాలా ఆనందాల మధ్య జరుపుకుంటాం.అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీరుస్తుంటారు ఇక్కడ వారి సంప్రదాయం.
పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#Holi #MensWearSaree #Kurnool #Holi2022






