మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ యాత్ర.పిడుగురాళ్లలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన పల్నాడు వాసులు.
పిడుగురాళ్ల ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన పల్నాడు సాధన సమితి.
యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు గురజాలను హెడ్ క్వార్టర్ చేయాలి.
నరసరావుపేట హెడ్ క్వార్టర్ గా ప్రకటిస్తే అనేక సమస్యలు వస్తాయి.పల్నాడుకు 900 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉంది.
ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటికి పలు డిమాండ్లు వినిపించాం.పల్నాడు అభివృద్ధి గురజాల హెడ్ క్వార్టర్ తోనే సాధ్యం.ప్రభుత్వం మా డిమాండ్లు పట్టించు కోకపోతే భవిష్యత్తులో న్యాయ పరంగా, ఉద్యమాల పరంగా ముందుకు వెళ్తాం.– Palnadu District Sadhana Samithi Held A Huge Rally In Palnadu telugu-title:పల్నాడులో పల్నాడు జిల్లా సాధన సమితి భారీ ర్యాలీ Read More ??https:/telugustop.com/?p=1916958 – Andhra Pradesh #AndhraPradesh #Andhra #Amaravathi #Telugu #TeluguStop | Andhrapradesh #Andhrapradesh #Gurajala #NewDisticts #Palnadu #PalnaduDistrict #YSJagan #Andhrapradesh Channel:Mana AndhraPradesh
.