గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది వలస కూలీలు మృతి..!!

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

పూర్తి విషయంలోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలో బన్సవరా జిల్లాకు చెందిన వలస కూలీలు కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తుండగా.అతి వేగంగా వచ్చిన ట్రాక్ వీరిపై నుంచి దూసుకెళ్లింది.

Telugu Gujarath, Migrant, Surath-Latest News - Telugu

దీంతో వెంటనే అక్కడికక్కడ 13 మంది వలస కార్మికులు మరణించడం జరిగింది.నలుగురు తీవ్రంగా గాయపడటంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని సమీపంలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు.ఈ క్రమములో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఫుట్ పాత్ పై మరణించిన వారిని చూసి చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube