క్యాంపస్ లోనే కొట్టుకున్న విద్యార్థులు, ఈసారి అమ్మాయిల వంతు

ఇటీవల సీనియర్ విద్యార్థులు, జూనియర్ పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.అయితే జూనియర్,సీనియర్స్ అనేది తెలియదు కానీ హర్యానా లో కూడా ఇద్దరు స్తూడెంట్స్ మధ్య వివాదం చోటుచేసుకుంది.

 Two Girls Took A Clutter In The College Premises-TeluguStop.com

అయితే ఇది ఇద్దరు అమ్మయిల మధ్య చోటుచేసుకున్న వివాదం.హర్యానా లోని యమునా నగర్ లోని DAV అన్న అమ్మాయిల కాలేజ్ లో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న ఘటన స్థానికంగా కలకలం రేగింది.

ఇద్దరూ ఒకరిపై నొకరు పిడి గుద్దులు గుద్దుకోవడమే కాకుండా బూతులు తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు.దాదాపు 17 సెకండ్ల పాటు ఈ తతంగాన్ని వీడియో తీసిన వారు సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

క్యాంపస్ లోనే కొట్టుకున్న వి

అయితే ఆ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందో, అసలు ఎందుకు కొట్టుకొనే వరకు వెళ్ళింది అన్న విషయాలపై కాలేజి యాజమాన్యం ఆరా తీస్తుంది.అన్నీ వివరాలు తెలుసుకొని ఆ ఇద్దరు అమ్మాయిల పై చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube