టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే భామలు ఇక్కడ సినిమాలు ఒద్దికగా పద్ధతైన అమ్మాయిల మాదిరి కనిపిస్తారు.అయితే ఒక్కసారిగా బాలీవుడ్ ముఖం చూసాక ఎలాంటి అక్కడి స్క్రీన్ పై అవకాశాల కోసం ఎలాంటి డ్రెస్సులు వేయడానికి అయిన వెనుకాడరు.
అదే టైం లో సోషల్ మీడియా ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది భామ సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాలో తమ హాట్, టెంప్ట్ ఫోటోలని షేర్ చేస్తూ దర్శకులకి చెమటలు పట్టించి అవకాశాలు సొంతం చేసుకుంటారు.
అయితే కొందరు భామలు మాత్రం సినిమా అవకాశాలు లేకపోయిన పాపులారిటీ కోసం, సోషల్ మీడియాలో వచ్చే ఫాన్స్ ఫాలోయింగ్ కోసం విపరీతంగా రెచ్చగొట్టే లుక్స్ తో ఫోటో షూట్ లు చేసుకుంటూ ఎప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు.
ఈ వరుసలో పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా లో క్యాజువల్స్ తో చాలా పద్ధతిగా కనిపించిన సారా జైన్ డయాస్ కూడా ఒకరు.ముప్పయ్ ఆరేళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోని సారా జేన్ సినిమాలు లేకపోయినా తన శరీరాకృతిని మాత్రం కాపాడుకుంటుంది.

అందాలున్నవి అందరికీ చూపించడానికి అనే సిద్ధాంతాన్ని నమ్మే సారా తన అందాలని ఎలాంటి మొహమాటం లేకుండా ఫాన్స్ కి చూపిస్తూ సందడి చేస్తుంది.ఈమధ్య మరీ మరీ రెచ్చిపోతున్న సారా జేన్ డియాజ్ సోషల్ మీడియాలో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలకి సోషల్ మీడియాలో విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.







