ఆర్‌బీఐలో ఉద్యోగావకాశాలు !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.పోస్టుల వివరాలు.

 Rbi Jobs Notification Relised-TeluguStop.com

జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 23 పోస్టులు

అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) లేదా 55 శాతం మార్కులతో డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్).

అనుభవం: సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి రెండేళ్లు, డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏడాది అనుభవం ఉండాలి.వయసు: 01.01.2019 నాటికి 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి.02.01.1989 – 01.01.1999 జన్మించి ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ద్వారా.పే స్కేలు: ఎంపికైన అభ్యర్థులకు ఆరంభంలో రూ.21,400 బేసిక్ పే ఇస్తారు.ఇతర భత్యాలు అన్నీ కలుపుకుని నెలకు రూ.49,026 వరకు అందుతాయి.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2019.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2019.

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 15.02.2019.

పరీక్ష తేది: ఫిబ్రవరిలో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube