'సౌదీ విజిటర్స్' కోసం న్యూస్ వీసా 'ప్లాన్'

ఎన్నో ఆంక్షల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండే సౌదీ సరికొత్తాగా ముస్తాబు అవుతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ అందిపుచ్చుకునే విధంగా సౌదీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తోంది.మహిళలు సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా సౌదీ ప్రధాని తీసుకుంటున్న చర్యలు మహిళలకి ఎంతో సౌదీ పై నమ్మకాన్ని పెంచేశాయి.మహిళలకి కార్ డ్రైవింగ్ మొదలు కొన్ని రంగాల వెసులు బాటు కలిపిస్తూ తీసుకునే నిర్ణయాలు సౌదీ వాసులకే కాదు సౌదీ వచ్చే పర్యాటకులకి సైతం నచ్చుతున్నాయి

 New Visa Plan For Saudi Visitors In Saudi-TeluguStop.com

ఒకప్పుడు పర్యాటకానికి సౌదీ అంతగా బయటి దేశాలకి అనుమతులు ఇచ్చేది కాదు అయితే తమ దేశ అభివృద్ధి ని పెంచుకోవడానికి.అన్ని రంగాలలో ముందుండేలా చేయడానికి పెట్టుబడులు రప్పించుకోవడానికి ఎన్నో కొత్త ప్రణాలికలు రూపొందిస్తోంది.అంతేకాదు సౌదీ కి అధికంగా లాభాన్ని ఇచ్చే పర్యాటకం పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

అందులో భాగంగానే కొత్త విధానాలని ప్రవేశ పెడుతోంది.

పర్యాటకుల కోసం సౌదీ వీసా జారీ ప్రక్రియలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను తీసుకొస్తోంది…ఈ ఏడాది డిసెంబర్ నుంచి పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేయనుంది…వివిధ క్రీడా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలను వీక్షించడానికి సౌదీకి వచ్చే పర్యటకులకు ఈ వీసాలను జారీ చేయనున్నారు.వివిధ వనరుల ద్వారా ఆదాయం పొందాలని భావిస్తున్న సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube