జూనియర్ ఎన్టీఆర్ గురించి 5 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించాడు.అచ్చం తాత పోలికలే కాదు.నటనను కూడా పుణికిపుచ్చుకున్నాడు.చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు.అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

 Interesting Facts About Ntr, Ntr, Unknown Facts About Junior Ntr,  Student No.1,-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఎవరికీ తెలియని 5 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

* ఎన్టీఆర్ తన 10వ ఏటనే సినిమాల్లోకి ప్రవేశించాడు.తన తాన సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో బాల నటుడిగా చేశాడు.అనంతరం బాల రామాయణం లోనూ రాముడి క్యారెక్టర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

* ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్స్ లో అద్భుత ప్రావీణ్యం ఉంది.అందుకే ఆయన చక్కగా డ్యాన్స్ చేస్తాడు.ప్రస్తుత టాలీవుడ్ హీరోల్లో జూనియర్ కు మించిన డ్యాన్సర్ మరొకరు లేరని చెప్పవచ్చు.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

* జూనియర్ ఎన్టీఆర్ కు 9 లక్కీ నెంబర్.ఆయనకు సెంటిమెంట్ కూడా ఆ నంబరే.అందుకే ఆయన కారుకు 9999 అనే రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నాడు.ఈ నెంబర్ కోసం ఆయన భారీగా ఖర్చు చేశాడు కూడా.అప్పట్లో ఈయన కారు నెంబర్ వార్తలు ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

* జూనియర్ నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్-1 సినిమాతో మంచి హిట్ కొట్టి టాప్ హీరో అయ్యాడు.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

* జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రా జనాలు కోరుకున్నారు.2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన జోరుగా ప్రచారం కూడా చేశాడు.అయితే ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ.

రాజకీయాలకు దూరం అయ్యాడు.

Telugu Bala Ramayanam, Ntr, Jr Ntr, Ntr Rama, Ntr Personal, Ntr Tdp, Rrr-Telugu

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.కరోనా సెకెండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.దసరాకు ఈ సినిమా విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube