బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మందిని నిర్దోషులుగా విడుదల

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మందిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న అంశంపై తన నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు రిజర్వులో ఉంచింది.

ఆ నిందితుల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ తదితరులు కూడా ఉన్నారు.

అయోధ్యకు చెందిన హాజి మహమూద్ అహ్మద్, సయద్ అఖలాఖ్ అహ్మద్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

తాజా వార్తలు