తోటి విద్యార్థిని హత్య చేసిన పదవ తరగతి విద్యార్థి

ఢిల్లీలో ఓ స్కూల్లో దారుణం జరిగింది.ఒక స్కూల్లో తమతో గొడవపడ్డ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు అతడి క్లాస్‌మేట్స్.

ఈ ఘటన ఢిల్లీ, ఆదర్శ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.స్కూల్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు