సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతు

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు.

తన ఐదుగురు స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన కోదాడ పట్టణానికి చెందిన సంతోష్ ప్రమాదవశాత్తు కాలువలో నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది.

సమాచారం అందుకున్న నడిగూడెం పోలీసులు గల్లంతైన యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

1000 కోట్ల మార్కును అందుకున్న ఏడుగురు డైరెక్టర్లు వీళ్లే.. వీళ్ల టాలెంట్ వేరే లెవెల్!

తాజా వార్తలు