డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ఈమేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.డీఏవీ స్కూల్లో చదివే నాలుగేళ్ళ LKG పాపపై డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడటం సంచలనం రేపింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు