ఏపీలో రెండు రోజులపాటు జనసేన కీలక సమావేశాలు..!!

ఏపీలో జనసేన కీలక సమావేశాలు నిర్వహించనుంది.ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

Important Meetings Of Janasena For Two Days In Ap,ap Politics

ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ తో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.టీడీపీతో పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, కృష్ణా మరియు అనంతపురం జిల్లాల నాయకులతో భేటీ కానున్నారు.

Important Meetings Of Janasena For Two Days In AP,ap Politics-ఏపీలో �

నేతలతో చర్చలు ముగిసిన అనంతరం జనసేన ఎన్ని స్థానాల్లో బరిలో దిగనుందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అలాగే జనసేన పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపైనా ఈ సమావేశాల్లో సమాలోచనలు చేయనున్నారని సమాచారం.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు