YS Sharmila : ఢిల్లీకి వైఎస్ షర్మిల.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

లోక్‎సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్( AP Congress ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

ఏఐసీసీ కార్యాలయం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల,( PCC Chief YS Sharmila )

సీనియర్ నేత రఘువీరారెడ్డితో( Raghuveera Reddy ) పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.కాగా లోక్ సభ మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా చర్చించనున్నారు.తరువాత సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు