నాకూ జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ:షర్మిల

APCC చీఫ్ షర్మిల( APCC Chief YS Sharmila ) సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.

ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూ( YS Jagan Tattoo )ను చూపించగా, వెరీ గుడ్ అని షర్మిల అన్నారు.నాకు కూడా జగనన్న అంటే చాలా ఇష్టం.

కానీ ప్రత్యేక హోదా( AP Special Status ) తాకట్టు పెట్టడం తప్పు కదా అని ఆమె పేర్కొన్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు