ఏపీలో ఎల్లుండి నుంచి వైసీపీ ( YCP )ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాల్లో క్యాడర్ మీటింగ్స్ తో పాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
అయితే ఈ క్యాడర్ మీటింగ్స్ కు ‘ సిద్ధం’ అనే పేరును వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.ఇందులో భాగంగా ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్( cm jagan ) మొదటి క్యాడర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో సీఎం సభకు వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే సభ కోసం మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.సభను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
భీమిలి సభ( Bhimili Sabha ) అనంతరం 30వ తేదీన ఏలూరులో, ఫిబ్రవరి 3న అనంతపురంలో క్యాడర్ మీటింగ్ లు జరగనున్నాయి.ఇంకా మిగిలిన రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy