వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ..

విశాఖపట్నం: వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు.

శనివారం విశాఖ వేదికగా నిర్వహించిన వికేంద్రీకరణ మద్దతుగా నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ కు తన రాజీనామా లేఖను అందజేశారు.

అలాగే స్పీకర్ ఫార్మేట్లో ఆయా లేఖను స్పీకర్ కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు