టీడీపీ ఎంపీ కేశినేని నాని పై కొనసాగుతున్న వైసిపి నేతల ప్రశంశలు

ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మొన్న ఎమ్మెల్యే మొండితోక నేడు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి.

( Ayodhya Rami Reddy ).

కేశినేని నాని వైసిపి( YUP ) లోకి వస్తానంటే స్వాగతిస్తున్నామన్న అయోధ్య రామిరెడ్డి.కేశినేని నాని కి నాకు మంచి స్నేహం ఉంది కేశినేని నాని చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి ని వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ ఆహ్వానిస్తుంది.

అయోధ్య రామిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు