విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయింది - దేవినేని అవినాష్

విజయవాడ: దేవినేని అవినాష్ కామెంట్స్.చంద్రబాబు టీడిపీ నేతల్ని పిలిపించి దైర్యం లేదా మగతనంలేదా అంటూ సమావేశం పెట్టమన్నాడు.

కొడాలినాని, వంశి, అవినాష్ ల మీద శపధాలు చేయండి, తొడలు కొట్టండి అని చెప్పాడు.స్టేజ్ మీద తొడలు కొట్టి, శపధాలు చేసినవాళ్లంతా ఎవరు.

Ycp Leader Devineni Avinash Shocking Commets On Tdp Party Leaders, Ycp Leader, S

మీ జాతకాలు ఏంటో నాకు తెలుసు.మీ చీకటి బ్రతకులు నాకు తెలుసు.

ఉదయం చంద్రబాబుని దేవుడు అంటారు రాత్రి అయితే చంద్రబాబు అంత వెదవ అని అంటారు.వైసీపీ నాయకుల కన్నా ఎక్కువ టీడీపీ నాయకులే చంద్రబాబుని ఎక్కువ తిడతారు.

Advertisement

లోకల్ ఎలక్షన్స్ లో కూడా అభ్యర్థుల దగ్గర లక్షలు తీసుకొని టికెట్లు ఇస్తారు వీళ్లంతా.నా తండ్రి చేతులో గద్దె రామ్మోహన్ చిత్తుచిత్తుగా ఓడిపోయాడు మర్చిపోయారా.

ప్రభుత్వ సంక్షేమం కార్యక్రమంలో గాంధి ఇష్యూ చేస్తే కార్యకర్తలకు, వాళ్లకి మద్య చిన్న గొడవ జరిగింది.మీ పార్టీ రికార్డింగ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి.

లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో వైసీపీ గెలిచింది కాబట్టి ఏం చేయలేక కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారు.జగన్ ను గాని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే మాత్రం మేము గతంలో ఎలా రియాక్టయ్యామో ఇక మీదట అలానే రికాక్ట్ అవుతాం.

మైక్ ముందు పులులు, కార్ ఎక్కగానే పిల్లులు అయిపోతారు.విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయింది.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

దేవినేని ఉమా నా గురించి కాదు బీసీ నేత బుద్దావెంకన్నని అవమానించారు.దాని గురించి మాట్లాడండి.

Advertisement

తాజా వార్తలు