హీరో 'యష్'ని తిట్టిన అమ్మాయి.. నెట్టింట ఫోటో వైరల్!

హీరో యష్.కన్నడ హీరో అయినా తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు.

సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హీరో కేజిఫ్ సినిమాతో దేశం అంతా పాపులర్ అయ్యాడు.కన్నడ సినిమాల్లో పెద్ద విషయం లేదని ఊహల్లో ఉన్న అందరికి ఈ సినిమా ఒక అద్భుతం.

ఒకే ఒక్క సినిమాతో హీరో యష్ జాతీయస్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.మొదట కన్నడలో మొగ్గిన మససు అనే సినిమాలో నటించాడు.

ప్రస్తుతం ఆయనకు వచ్చిన ఫెమ్ దాదాపు 12 ఏళ్ల కష్టానికి వచ్చింది.ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఏ రాధికా పండిత్ ని యష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

అప్పట్లో ఈ చిత్రం మంచి విజయం సాధించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక ఇప్పుడు కెజిఎఫ్- చాప్టర్1 సినిమాతో ఊహించని రీతిలో హీరో అయ్యాడు.

అయితే ఆ సినిమాలో యాటిట్యూడ్ తో అందరిని మెప్పించిన యష్ ని రియాలిటీలో ఒక అమ్మాయి తిడుతుంది.ఎవరు తిడుతున్నారు? యష్ ని తిట్టేంత దైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా? అదేనండి.యష్ కూతురు.

ఆ అమ్మాయి తిట్టలేదు.కానీ తిట్టినట్టు నెటిజన్లే కామెంట్లు చేస్తున్నారు.

ఆలా ఎందుకంటే? యష్ ఇటీవల తన కూతురు ఐరాకు పుట్టు వెంట్రుకలు తీయించాడు.ఇక ఈ నేపథ్యంలోనే ఐరాను ఎత్తుకుని యష్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఆ ఫోటో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.నాకు గుండు గీయించావు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!

నువ్వు మాత్రం జుట్టు, గడ్డం పెంచావు ఏంటి డ్యాడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

మరి మీరు ఓసారి ఈ ఫోటో చూసేయండి.

తాజా వార్తలు