విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్కౌట్ అవుతుందా..?

విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"( Gangs Of Godavari ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తీవ్రం గా ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.అయితే కొద్దీ గంటల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ ను కనక చూసినట్లయితే ఇది మొత్తం వైలెన్స్ తో నిండిపోయింది.

ఇక ఈసారి విశ్వక్ సేన్ గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది.

Will Vishwak Sen Gangs Of Godavari Work Out Details, Vishwaksen, Gangs Of Godava

ఇక ఈ సినిమా ఎలాంటి అంచనాలతో అయితే వస్తుందో ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పిస్తుందా.? లేదా అనేది ఇప్పుడు తెలియాల్సింది.అయితే ఇంతకు ముందు కృష్ణ చైతన్య( Krishna Chaitanya ) చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

Advertisement
Will Vishwak Sen Gangs Of Godavari Work Out Details, Vishwaksen, Gangs Of Godava

కాబట్టి ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులకు అంత నమ్మకం లేనప్పటికీ టీజర్ చూసిన తర్వాత ఆ విజువల్స్ గాని, గ్రాండీయర్ గా ఉండడంతో ఈ సినిమాని కూడా ఎలాగైనా హిట్ అవుతుందనే ఉద్దేశంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తమను తాము ప్రూవ్ చేసుకోవాలని విశ్వక్ సేన్ అయితే చూస్తున్నాడు.

మరి రీసెంట్ గా తను ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక కొనసాగించాలనే ఉద్దేశం లోనే ఆయన ఈ సినిమాని చేస్తున్నాడు.

Will Vishwak Sen Gangs Of Godavari Work Out Details, Vishwaksen, Gangs Of Godava

ఒకవేళ ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ అందుకుంటే ఇక మీదట ఆయన టాప్ హీరోగా ఎదిగిపోయే అవకాశాలైతే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఆయన ఒక ప్రెస్టేజీయస్ గా తీసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాతో ఆయన తన తర్వాత సినిమాలు కూడా ముడిపడినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు