తెలుగులో యంగ్ డైరెక్టర్లకు గిరాకీ పెరుగుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వలన వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే వాళ్ళు చేసే సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఇప్పటికే చాలామంది యంగ్ డైరెక్టర్స్( Young Directors ) చాలా వరకు కసరత్తులను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్టేటస్ ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ యంగ్ డైరెక్టర్స్ భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే మంచి కథలను రాసుకొని ముందుకు సాగాలని చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో తరుణ్ భాస్కర్,( Tarun Bhaskar ) వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) లాంటి దర్శకులు బెస్ట్ స్క్రీన్ ప్లేని రాసుకొని చిన్న హీరోలతో సినిమాలు చేస్తూనే పెద్ద మ్యాజిక్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నారు.అయితే వీళ్ళు చేసే సినిమాల్లో ఒక గొప్ప ఎలిమెంట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి.అందువల్లే వీళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎదగలేకపోయిన కూడా యంగ్ డైరెక్టర్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

Advertisement

ఈ దర్శకులు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రతి ఒక్క చిన్న హీరో కూడా వీళ్లతో సినిమాలు చేయలేదు కుంటున్నారు.దానికి కారణమేంటి అంటే ఈ హీరోలకు వీళ్ళ సినిమాల్లో నటిస్తే హీరోలుగా ఒక మంచి గుర్తింపైతే దక్కుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాలతో వాళ్ళు అనుకున్న సక్సెస్ ను సాదిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కుర్రదర్శకులు చాలా వైవిధ్యమైన కతంశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లక్షణాలే మగవారి నిజమైన లక్షణాలు.. వైరల్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్!
Advertisement

తాజా వార్తలు