విశ్వం సినిమాతో శ్రీను వైట్లకి మరో దూకుడు అవుతుందా..?

శ్రీనువైట్ల ( Srinu Vaitla)దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న విశ్వం సినిమా ఈనెల 11వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో విజయం సాధిస్తేనే అటు గోపీచంద్( Gopichand), ఇటు శ్రీను వైట్ల ఇద్దరికీ మంచి సక్సెస్ అయితే దక్కుతుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకు ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని కూడా వేశారట.మరి దానికి గాని ఈ సినిమా చూసిన చాలా మంది సినీ పెద్దలు సైతం ఈ మూవీ ని ప్రశంసిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి గోపీచంద్ ఎంటైర్ తన కెరియర్ లో ఇప్పటివరకు భారీ సినిమాను చేయలేకపోతున్నాడు.

కాబట్టి ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధించి దీనిని సూపర్ హిట్ గా మార్చాలని చూస్తున్నాడు.ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోగలిగితే స్టార్ డైరెక్టర్ల నుంచి కూడా ఆయనకు భారీగా అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి.

మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాలు కూడా భారీ సక్సెస్ ని సాధిస్తే ఇటు

గోపీచంద్, అటు శ్రీను వైట్ల

ఇద్దరికీ భారీ గుర్తింపైతే వస్తుంది.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది.

Advertisement

అలాగే గోపీచంద్ తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు