దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.
ఒకవైపు సినిమాలలో అగ్రతారగా కొనసాగుతూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదించడమే కాకుండా సాకీ అని దుస్తుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించి వ్యాపార రంగంలో కూడా తనకంటూ మంచి గుర్తింపు పొందారు.
ఈ విధంగా అన్ని వైపుల పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను సమంత ఎంతో చక్కగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న సమంత తాజాగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే మరొక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంద.కానీ ప్రస్తుతం సమంత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.
ఈ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ మరోవైపు ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవాలంటే కష్టతరమవుతుంది.ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవాలంటే కష్టాలు ఎలా ఉంటాయో సమంతకు బాగా తెలుసు.
గతంలో సమంత అక్కినేని సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ బ్యానర్ వ్యవహారాలను చూసుకున్నారు.అందుకే ఒకవైపు నటిగా కొనసాగుతూ మరోవైపు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవాలంటే కష్టతరమవుతుందని ప్రొడక్షన్ విషయంలో సమంత కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.అయితే భవిష్యత్తులో ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో మాత్రం సమంత ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా వ్యాపార రంగాల అన్నింటి లోనూ సక్సెస్ సాధించిన సమంత ప్రొడక్షన్ హౌస్ లో కూడా సక్సెస్ సాధిస్తుందని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం సమంత యశోద సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy