మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) ఉన్న ప్రతి హీరో కూడా ఒక సెపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరో ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకొని తద్వారా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు ( Mohan Babu )తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్( Manchu Vishnu, Manchu Manoj ) ఇద్దరూ సైతం స్టార్ హీరోలుగా రాణించలేకపోయారు.ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికి, మనోజ్ మాత్రం విలన్ గా నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని భారీగా స్టార్ట్ చేశాడనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన భైరవం, మిరాయ్ లాంటి సినిమాల్లో విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు.

Advertisement

మరి ఈ సినిమాల ద్వారా తనలోని విలనిజాన్ని పరిచయం చేసి సరికొత్త విలన్ గా అవతరిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాలతో తనను తాను మరొకసారి గొప్ప నటుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు