తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తెలంగాణ రాకముందు తెలంగాణలో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉన్న పార్టీ అనే విషయం తెలిసిందే.
అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా రకరకాల కార్యక్రమాలను రూపొందిస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచాలనే బలమైన వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే .అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేయడం వల్ల ప్రజల్లో ఉండకున్నా అంతర్గత కలహాలతో ప్రజల్లో ఉంటున్న పరిస్థితి ఉంది.అయితే ఈ అంతర్గత కలహాలే మరో సారి వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీయనున్నాయా అంటే అవుననే సమాధానం చాలా మంది రాజకీయ విశ్లేషకుల నుండి వినబడుతున్న పరిస్థితి ఉంది.
అయితే రేవంత్ సీనియర్ లపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం అయినా వాళ్ళు ఎంతకూ తగ్గేదేలే అన్న రీతిలో వ్యవహరించడంతో పెద్ద ఎత్తున ఇక సీనియర్ లకు రేవంత్ కు మధ్య గ్యాప్ పెరగడం, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి నేతలపై యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది.అయితే రేవంత్ గత రెండు దఫాలలో ఎదురైన పరిస్థితుల అనుభవంతో అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు జరగ నివ్వకూడదని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది.
మరి రేవంత్ వ్యూహాలు ఎంత మేర విజయ వంత మవుతాయనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేక పోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy