వరుణ్ సందేశ్ తలరాతను మార్చేసిన నాగార్జున....జీవితం నాశనం చేసేసాడట

మన సినీ పరిశ్రమ లో చాలా రకాల మనుషులు ఉంటారు.కొందరు చెడ్డ వారు ఉంటారు.

మరికొందరు మంచి వారు ఉంటారు.కొత్తగా వచ్చిన వాళ్లకు తమ వంతు సహాయం చేసి పైకి తీసుకువాదం అని ఆలోచించేవారు కొందరైతే, మరికొందరు మాత్రం వాలాను ఎలాగైనా తొక్కేయాలని ప్రయత్నిస్తుంటారు.

మన కింగ్ అక్కినేని నాగార్జున రెండో కోవకు చెందినవారని ఆనుతున్నారు.ఇంత పెద్ద మనిషి మీద ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటారా? ఐతే ఇది చూడండి.

"హ్యాపీ డేస్"( Happy Days ) చిత్రం తో తెలుగు ప్రేక్షకుల హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్( Varun Sandesh ), రెండో సినిమా కొత్త బంగారులోకం చిత్రంతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు.తరువాత "కుర్రాడు", "ఎవరైనా ఎపుడైనా" వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు.వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న వరుణ్ సందేశ్ కెరీర్ ను దెబ్బ కొట్టాడట నాగార్జున( Nagarjuna ).సుకుమార్ దర్శకత్వంలో, నాగ చైతన్య హీరోగా వచ్చిన చిత్రం "100% లవ్".నిజానికి ఈ సినిమా వరుణ్ సందేశ్ తో తీయాలనుకున్నాడట సుకుమార్.

Advertisement

తమన్నా, వరుణ్ సందేశ్ మంచి స్నేహితులు కావడం, హ్యాపీ డేస్ లో వాళ్ళ కెమిస్ట్రీ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడం దీనికి కారణం.ఐతే నాగార్జున రాత్రికి రాత్రి, వరుణ్ ను తప్పించి ఈ సినిమా లో నాగ చైతన్యను హీరో చేసాడట.

ఈ విషయాన్ని తాజాగా వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

2010 లో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన "ఏమైంది ఈ వేళా" చిత్రం తరువాత వరుణ్ సందేశ్ కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు.100% లవ్ చిత్రం వరుణ్ సందేశ్ ఖాతాలో ఉండివుంటే అతని కెరీర్ మరోలా ఉండుండేది.ప్రస్తుతం వరుణ్ సందేశ్ ప్రతి ఏడాది ఒకటి, రెండు సినిమాలు చేస్తున్న.

ఏవి ఆశించిన విజయాలను సాధించడంలేదు.ఆ మధ్య బిగ్ బాస్ లో కూడా కనిపించిన వరుణ్ ఒక్క మంచి సినిమా అయినా పడకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు