నాటి నుంచి నేటి దాకా విశ్వక్ సేన్ అదే బాపతు.. నోరు పారేసుకోవడమే అతడి నైజం 

విశ్వక్ సేన్( Vishwak Sen ).ఒక వర్తమాన హీరో తానేదో నేషనల్ స్టార్ అన్న విధంగా ప్రతిసారి తనని ఎవరో తొక్కేయాలని చూస్తున్నారన్నట్టుగా మాట్లాడుతూనే ఉండడం ఎంత వరకు సమంజసం అనేది విశ్వక్ సేన్ తను తాను ప్రశ్నించుకోవాలి.

విడుదలైన మొదటి సినిమా నుంచి నేటి వరకు ఎప్పుడు ఎవరో ఒకరిపై తన నోరు పారేసుకుంటూనే ఉన్నాడు.బాలకృష్ణ బాపతే యవ్వారాలు చేయాలంటే తనమే స్టార్ హీరో కాదు.

ఇంకా బోలడంత భవిష్యత్తు ఉంది.ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ) అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై దండయాత్ర చేశాడు.

ఈ సినిమా గురించి నెగటివ్ రివ్యూలు రాశారు అంటూ నోరు పారేసుకుంటున్నాడు విశ్వక్ సేన్.అయితే ఉన్నట్టుండి ఇలాంటి ఒక హీరో పై జలసీతో కుట్ర చేసి అతనీ సినిమా తొక్కేయాలి అన్న పనిలో అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరూ లేరు.

Advertisement

మరి ఎక్కువగా అతడి గురించి తను ఊహించుకుంటున్నాడు.పైగా సినిమా చూసినవారు ఎవ్వరైనా సరే ఈజీగా ఆ చిత్రంలో ఏమీ లేదు అని జెన్యూన్ గానే ఇచ్చే రివ్యూ అది.అసలు రివ్యూలు( Reviews ) రాయడమే తప్పు అన్నట్టుగా విశ్వక్సేన్ మాట్లాడుతున్నాడు అది తీసుకోవడానికి ప్రస్తుతం సోషల్ మీడియా రెడీగా లేదు.కేరళలో కూడా ఆ సినిమా విడుదలయ్యాక రెండు లేదా మూడు రోజుల పాటు రివ్యూ రాయకూడదు అంటూ కోర్టులో కేసు నడుస్తుంది.

దీనిపై ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ వచ్చిన అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవు.

ఇక విశ్వక్సేన్ నోరు పారేసుకోవడంలో అయితే అర్థం లేదు.అసలు సినిమాలో పెద్దగా జనాలకు అట్రాక్టివ్ గా ఉండే సీన్స్ ఏమీ లేవు.పైగా గోదావరి స్లాంగ్ మహాఘోరం.

సినిమా అంటే జయాపజయాలు వెరీ కామన్ దానిని తీసుకోవాలి ఇలా విషయాన్ని అర్థం చేసుకోకుండా నెగటివ్ కామెంట్స్ చేస్తే ఎలా చెప్పండి.ఇదే సినిమా కథతో ఇప్పటికే ఓ సినిమా తీశాను అంటూ శర్వానంద్( Sharwanand ) కూడా కథను రిజెక్ట్ చేశాడు అంటూ దర్శకుడే చెప్పుకున్నాడు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

మరి అలాంటి కథతో సినిమా తీసి హిట్టు కావాలని కోరుకుంటే ఎలా ?.

Advertisement

తాజా వార్తలు