మోహన్ బాబు కి చంద్ర మోహన్ కి మధ్య గొడవ ఎందుకు జరిగింది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో చంద్రమోహన్( Chandramohan ) గారు ఒకరు.

ఈయన చేసిన సినిమాలు మొదట్లో చాలా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక దాంతో పాటుగానే ఈయన చాలామంది స్టార్ హీరో లతో మంచి సన్నిహితంగా ఉండేవాడు.

ఇక ఈయన తో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోయిన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు.

Why There Was A Fight Between Mohan Babu And Chandra Mohan, Mohan Babu , Chandra

ఎందుకంటే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేసి ఉంటే ఆ హీరోయిన్ లక్కు మారిపోతుందనే పేరైతే ఉండేది.ఇక అందువల్ల ఈయన పక్కన హీరోయిన్ గా చేయడానికి చాలా మంది హీరోయిన్లు పోటీ పడుతూ ఉండేవారు.ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు లో అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు( Mohan Babu ) కి చంద్ర మోహన్ కి మధ్య చిన్న గొడవ జరిగింది.

Advertisement
Why There Was A Fight Between Mohan Babu And Chandra Mohan, Mohan Babu , Chandra

ఏంటి అంటే చంద్రమోహన్ చేయాల్సిన సినిమా ఒకటి మోహన్ బాబు చేస్తున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో మోహన్ బాబు ని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక దాంతో మోహన్ బాబు కూడా చంద్ర మోహన్ మీద సీరియస్ అయినట్టుగా చాలా వార్తలు వచ్చాయి.

Why There Was A Fight Between Mohan Babu And Chandra Mohan, Mohan Babu , Chandra

ఆ తర్వాత వీళ్ళ మధ్య కొద్ది రోజుల గ్యాప్ వచ్చిన కూడా మళ్ళీ ఇద్దరు కలిసి చాలా సినిమాలలో నటించడం జరిగింది.ఇలా చంద్రమోహన్ గారికి కొంచెం కోపం ఎక్కువగా ఉండటం వల్ల మిగతా హీరోలు అందరితో కూడా కొంచం దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు.అయితే ఆయన రిసెంట్ గా మరణించడం జరిగింది ఇక ఆయన మరణం ఇండస్ట్రీ లో చాలా పెద్ద తీరని లోటు అనే చెప్పాలి.

ఇక ఈయన మృతి పట్ల చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు