నటి శారద ఒంటరి జీవితం..ఆమె చేసిన పాపమే శాపం అయ్యిందా ?

శారద( Actress Sharada ) అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి వస్తు అవకాశాలు దక్కించుకున్న సమయంలోనే చలంతో ఆమె పరిచయం ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అయితే చలం పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు.

నటుడిగా చలం కెరీర్ కోల్పోయి పూర్తిగా దినస్థితిలోకి వెళ్లిపోతున్న సమయం లో శారద హీరోయిన్ గా బాగా బిజీగా మారిపోయింది.

అయితే డబ్బు ఎంతమందికైనా కూడా ఇబ్బందులను తెచ్చిపెట్టగలదు.అలాగే శారద చలం మధ్య కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి అయితే ఇదంతా కూడా జలం యొక్క మొదటి భార్య శాప ఫలితమే అంటారు కొంతమంది.

Why Sarada Left All Alone ,actress Sharada, Chalam, Tollywood, Ramanakumari, Div

చలం కెరియర్ లో పిక్స్ చూస్తున్న సమయంలో రమణకుమారి( Ramanak umari ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెలోని రమణా అని పేర్కొని తన పేరుకు జోడించి రమణా చలం అనే పేరు మార్చుకున్నారు అందగా ప్రేమించిన భార్యను చలం ఎలా మోసం చేశాడు అనేది ఎవరికి అర్థం కాలేదు.ఎందుకు అంటే అప్పటికే శారదతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు కెరియర్ లో ఒకసారి ముందుకెళుతున్నప్పుడు విగ్రహం కోల్పోతే ఇలాంటి విపత్తులే జరుగుతాయి వీరి ప్రేమను ఒప్పుకోలేని రమణకుమారి ఆత్మహత్య చేసుకునే కన్ను మూసింది.ఈ పాప ఫలితమే శారద జీవితంపై కూడా పడింది అంటారు చాలామంది అప్పటి వారు.

Why Sarada Left All Alone ,actress Sharada, Chalam, Tollywood, Ramanakumari, Div

ఒక ఆడపిల్ల ఏడుపు ఊరికే పోదు ఆమె ఉసురు తగిలింది అంటూ ఉంటారు.అందుకే చలం శారద కూడా సుఖ పడలేదు, డబ్బు పోగొట్టుకున్నారు.చలం పూర్తిగా మందుకు బానిస అయ్యాడు.

Advertisement
Why Sarada Left All Alone ,Actress Sharada, Chalam, Tollywood, Ramanakumari, Div

ఆస్తి మొత్తం పోయింది శారద అతడిని వదిలేసింది.శారదని కూడా చాలానే బాధపెట్టాడు చలం.1984లో ఇంట్లో చలం ని వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపించి అతని నుంచి విడిపోయింది.జీవితంలో ఏం సాధించారు చెప్పండి తన మొదటి భార్యతో కలిసి ఉన్న చలం దీనస్థితికి వచ్చేవాడు కాదు.

శారద కూడా ఇంకా సినిమాల్లో బాగానే సంపాదించుకునేది ఇలా ఎవరికి ఉపయోగపడని ఈ ప్రేమ వల్ల సాధించింది ఒక నిండు జీవితం ముగిసిపోయింది.రమణ కుమారి జీవితం అంతమైపోయింది.

Advertisement

తాజా వార్తలు