శివలింగానికి ఎదురుగా 'నంది'ని ఎందుకు పెడతారు?

శివుని యొక్క వాహనం వృషభం.నందీశ్వరుడు అని కూడా పిలుస్తాం.

శిలాదుని కుమారుడు అయినా నందీశ్వరుడు కూడా శివుని అంతరంగ సభ్యుడే.

శివుని వాహనం అయినా నందీశ్వరుని గురించి తెలుసుకుందాం.

శివుడు పరమాత్మ, నందీశ్వరుడు జీవాత్మ గా భావిస్తారు.మనిషిలోని పశుత్వ భావనను తొలగించటానికి మరియు నిరంతరం భక్తులు భగవంతుని మీద దృష్టి పెట్టటానికి ఈ ఏర్పాటు చేయబడింది.

అంతేకాక ఎంత అంతరంగ సభ్యుడు అయినా సరే నిరంతరం భగవంతుని మీద దృష్టి పెట్టందే భాగవత తత్త్వం అర్ధం కాదనే విషయాన్ని సూచిస్తుంది.అంతరంగ సభ్యుడు అయిన నందీశ్వరుడు ఎప్పుడు శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Advertisement

అంతేకాక పరమాత్మా నడిపించే ఈ సృష్టిలో అన్ని కర్మలకు సిద్ధంగా ఉండాలనే భావనను కలిగిస్తుంది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు