ముస్లీంలు…786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? వెనకున్న రహస్యం ఇదే..!

దర్గాల మీద, మజీద్ ల దగ్గర మనకు ఎక్కువగా 786 అని రాసి ఉంటుంది.

చాలా మంది ముస్లీం సోదరులు …తమ బండి నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లో 786 ఉండాలని కోరుకుంటుంటారు.

అసలు ముస్లీం లు 786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఈ 786 నెంబర్ యొక్క అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ బాషలో 28 అక్షరాలుంటాయి….అబ్జద్ న్యూమరల్స్ ప్రకారం….అరబిక్ భాష లోని 28 అక్షరాలకు ఒక్కొక్క నెంబరింగ్ ఇవ్వడం జరిగింది.కింద పట్టికలో ఆ నెంబరింగ్ ను చూడొచ్చు.78-2 ముస్లీంల పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో స్టార్టింగ్ ” బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్” ( అత్యంత సహనశీలి, త్యాగమూర్తి అయిన అల్లాహ్ పేరు మీదుగా) అని ఉంటుంది.786 పై టేబుల్ లోని విలువల ప్రకారం “Bismillah ir-Rahman ir-Rahim” అనే పవిత్ర వాక్యం రాయడానికి ఉపయోగించే అక్షరాల న్యుమెరిక్ వాల్యు లను కలిపితే 786 వస్తుంది.” బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్” అని పలుకుతూ…ఏ కార్యమైన మొదలు పెడితే మంచిదని తలిచి….

“Bismillah ir-Rahman ir-Rahim” అనే వాక్యానికి సింబాలిక్ గా 786 అని రాస్తారు.అయితే….సౌత్ ఈస్ట్ ఏసియాలోనే….

Advertisement

ఈ నెంబర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారట.ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ లలో.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు