పెళ్లిలో నుంచి మంచు లక్ష్మీ ఎక్కడికి పారిపోవాలి అనుకుంది?

సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు చెప్పే ప్రతి మాట జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.అది సినిమాల విషయం అయినా.

వ్యక్తిగత సమాచారం అయినా ఆసక్తిగానే వింటారు.అందుకే సోషల్ మీడియాలో సినిమా నటీ నటులను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

పలువురు సెలబ్రిటీలు తమ తమ పాత జ్ఞాపకాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటారు.అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ కూడా తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

ఈ వ్యాఖ్యలు నిజానికి చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.ఇంతకీ తను చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Why Manchu Lakshmi Wants To Run Away From Her Marriage, Manchu Lakshmi, Run Away

సినిమా పరిశ్రమకు చాలా కష్టపడి వచ్చాడు మోహన్ బాబు.దాసరి నారాయణ రావు అండతో నెమ్మదిగా ఎదుగుతూ డైలాగ్ కింగ్ గా పేరు పొందాడు.

ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి తిరుగులేని హీరో అయ్యాడు.తొలుత విలన్ రోల్స్ పోషించిన మోహన్ బాబు.

ఆ తర్వాత హీరోగా మారాడు.అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

ఆయన నట వారసులుగా ఇద్దరు అబ్బాయిలతో పాటు మంచు లక్ష్మీ కూడా సినిమాల్లోకి వచ్చింది.పలు సినిమాలు, టీవీ షోలు చేసి మంచి గుర్తింపు పొందింది.

టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా పలు పాత్రల్లో ఒదిగిపోయింది.

Why Manchu Lakshmi Wants To Run Away From Her Marriage, Manchu Lakshmi, Run Away
Advertisement

తాజాగా కరోనా కావడంతో తన కూతురుతో సరదాగా గడుపుతోంది.ఈ సందర్భంతా తన అభిమానులతో తన పెళ్లి విషయం గురించి ప్రస్తావించింది.అంతేకాదు.తన పెళ్లి నటా ఫోటోలను కూడా షేర్ చేసింది.2006లో శ్రీనివాస్ తో తన వివాహం జరిగింది.పెళ్లి కూతురును చేస్తున్న సమయంలో తల్లి దండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవితో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

పెళ్లి రోజు చాలా కంగారు పడ్డట్లు చెప్పింది.అంతేకాదు.పెళ్లి వేడుక నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది.

ఇంతకీ తను ఎక్కడికి పారిపోవాలి అనుకున్న విషయాన్ని మాత్రం తను బయటకు చెప్పలేదు.

తాజా వార్తలు