నాని ఆ సూపర్ హిట్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని( Nani )లాంటి హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన సినిమాలో రిజెక్ట్ చేశాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు.ముఖ్యంగా ఆయన రిజెక్ట్ చేసిన ఒక సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.

అది ఏ సినిమా అంటే నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ సినిమా( Ishq )ని డైరెక్టర్ విక్రమ్ కే కుమా( Vikram Kumar )ర్ మొదట నానితోనే చేయాలనుకున్నాడట.కానీ నాని ఆ సినిమా టైంలో అలా మొదలైంది సినిమాతో బిజీగా ఉండడంవల్ల ఆ సినిమాని చేయలేకపోయాడట.ఇక మొత్తానికైతే ఆ సినిమాని నితిన్ చేసి చాలా సంవత్సరాల తర్వాత ఆయన కంబ్యాక్ అయితే ఇచ్చాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక విక్రమ్ కే కుమార్ నానితో జెంటిల్ మెన్ అనే సినిమా చేశాడు.

Advertisement

అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకపోయిన నాని కెరియర్ లో ఒక డీసెంట్ సినిమాగా ఈ సినిమా మిగిలిపోయిందనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే నాని వరుసగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఇప్పటికే నాని హీరోగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన దసరా సినిమాతో తను సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) ఆవరేజ్ గా ఆడింది.

ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా చాలా మంచి విజయాలను అందుకుంటాయనే ఆశాభావాన్ని నాని వ్యక్తం చేస్తున్నాడు.ఇక అందులో భాగం గానే సుజీత్ డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ సినిమాను కూడా చేయబోతున్నాడు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు