Dhoni : ఐపీఎల్లో రోహిత్ ,ధోని లా మధ్య పోటి..సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసేదెవరు..?

ఇక ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ముంబై, చెన్నై రెండు టీమ్ లు అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ ని గెలిచి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి.

అయితే ఈసారి ముంబై కప్పు కొట్టిన చెన్నై కప్పు కొట్టిన ఆరు కప్పులతో వీరిలో ఎవరో ఒకరు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు.

ఇక ఇప్పటికే గత సీజన్ లో చెన్నై అద్భుతమైన విక్టరీ ని సాధించింది.దాంతో ఐదు ట్రోఫీ లను సాధించి ముంబై తో పాటు సమం అయింది.

ఇక ఈసారి కనక మరొక విజయాన్ని సాధిస్తే టాప్ లోకి వెళ్ళిపోతుంది.అలాగే ఆరు విజయాలను సాధిస్తుంది.

ఇక అలాగే ధోని( Dhoni ) కూడా ఈ ఇయర్ తో ఐపిఎల్ కి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నాడు.

Who Will Create A New Record Between Rohit Dhoni And Ipl
Advertisement
Who Will Create A New Record Between Rohit Dhoni And Ipl-Dhoni : ఐపీఎ�

కాబట్టి 6 సార్లు ఐపిఎల్ ట్రోఫీ ని అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం( Mumbai Indians team ) గెలిస్తే ఆరు సార్లు ట్రోఫీ గెలిచిన టీమ్ గా నిలుస్తుంది.కానీ ఈసారి కెప్టెన్ గా హర్ధిక్ పాండ్యా వ్యవహరించబోతున్నాడు కాబట్టి రోహిత్( Rohith ) ఖాతాలో ఐదు ట్రోఫీ లు మాత్రమే ఉంటాయి.

Who Will Create A New Record Between Rohit Dhoni And Ipl

ఇక ఇప్పుడు రోహిత్, ధోనీ ఇద్దరూ ఐపిఎల్ లో అత్యధికంగా ఐదుసార్లు వాళ్ల టీమ్ లకి ట్రోఫీ ని అందించిన కెప్టెన్లు గా గుర్తింపు పొందుతున్నారు.ఈసారి ధోని కనక కప్పు కొడితే మాత్రం రోహిత్ ని బీట్ చేసి తను నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోతాడు.ఇక రోహిత్ కంటే కూడా ధోని కే ఈ రికార్డ్ ను క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సీజన్ లో ఏ జట్టు ఛాంపియన్స్ గా నిలుస్తుంది.అనేది తెలియాలంటే ఈ మ్యాచ్ లు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు