Silk smitha, Rajinikanth: రజినీకాంత్ సిల్క్ స్మిత బంధం పై వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది ?

సినిమా ఇండస్ట్రీ లో చాల విషయాలు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటాయి.

మరి ముఖ్యంగా అఫైర్స్ విషయంలో ఎవరు ఏ విషయాన్ని బయటకు చెప్పారు కానీ అందరికి జరిగేది ఏంటి అనేది మాత్రం తెలుస్తుంది.

ఒకవేళ తాము బయటపెడితే ఆ తర్వాత రోజుల్లో తమకు అవకాశం ఇవ్వరు అని నోరు మెదపకుండా ఉంటారు.చూసేవాళ్ళు , చేసే వాళ్ళు అని రెండు వర్గాలు ఉన్నాయ్.

అయితే ఎవరు ఏ విషయాన్ని బయట పెట్టారు.ఆలా అని ఖండించారు కూడా.

అందుకే కొన్ని వ్యవహారాలు ఆదారాలు లేని గాసిప్స్ గా వస్తు ఉంటాయి.నిప్పు లేనిదే పొగ రాదు.

Advertisement
Who Is That Real Naseeruddin In Silk Smitha Life-Silk Smitha, Rajinikanth: ర

అందుకే గాసిప్ అయినా కూడా కొన్ని సార్లు నమ్మాల్సిందే.

Who Is That Real Naseeruddin In Silk Smitha Life

ఈ విషయం రజినీకాంత్( Rajinikanth ) మరియు సిల్క్ స్మిత( Silk Smita ) విషయంలో సరిగ్గా సరిపోతుంది.సిల్క్ స్మిత బయోపిక్ లో విద్యా బాలన్, నసీరుద్దీన్ షా నటించగా ఈ సినిమాలోని ఆ నసీరుద్దీన్ షా ( Naseeruddin Shah )పాత్రా పోషించిన నటుడు ఎవరు అని ఇండస్ట్రీ లో వారికి తెలుసు.కానీ సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఇండస్ట్రీ లోని ఒక హీరో వల్ల సిల్క్ కొంత కాలం పాటు మనోవేదన అనుభవిచింది అని అనుకోని వదిలేసారు.

అయితే అప్పటి సమాచారం ప్రకారం రజినీకాంత్ తో సిల్క్ స్మిత చాల క్లోజ్ గా ఉండేదట.వారిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు.సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతి వారికి ఉన్నట్టే రజినీకాంత్ తో నటించాలనే కోరిక సిల్క్ స్మిత కు సైతం ఉండేదట.

Who Is That Real Naseeruddin In Silk Smitha Life

అందుకే అయన అంటే ఆమెకు చాల ఇష్టమట.అయితే అతడితో కలిసి నటించే అవకాశం రావడం తో ఆ కల నెరవేరింది కానీ రజినీకాంత్ ఆమెతో కొన్నాళ్ల పాటు బంధాన్ని కూడా కొనసాగించాడు.సిల్క్ కి ప్రేమ కు, శృంగారం కోసం వాడుకునే వారెవరో తెలిసిన తర్వాతజీవితం పై నమ్మకం కోల్పోయి నోటికి వచ్చింది మాట్లాడి రెబల్ అయిపొయింది.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఆమె మనసులో అనుకున్నదే మాట్లాడేది.అందుకే కొన్నాళ్ల తర్వాత ఆమెతో ఎవరు రిలేషన్ పెట్టుకోలేదు, సినిమాలు కూడా ఇవ్వలేదు.అందుకే తానే సొంతంగా సినిమా తీసి నష్టాలూ కొని తెచ్చుకుంది.

Advertisement

ఫైనల్ గా చెప్పాచ్చేది ఏంటి అంటే సిల్క్ జీవితంలో నసీరుద్దీన్ రజినీకాంత్ అనేది నిజం.

తాజా వార్తలు