ఏపీలో విపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
కావాలనే తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా విలువలు, నైతికతతో రాజకీయాలు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy