ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది.ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం విప్ జారీ అయినట్లు తెలుస్తోంది.

Whip Issued To TDP MLAs In MLA Kota MLC Elections-ఎమ్మెల్యే �
పవిత్రమైన ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే... లక్ష్మీకటాక్షం కలుగుతుంది?

తాజా వార్తలు