సుకుమార్ పుష్ప 3 మీద అప్డేట్ ఇచ్చే రోజు అదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్.

( Director Sukumar ) ఇక ఈయన ఏ సినిమా చేసిన కూడా అందులో లాజిక్స్ లకి ప్రాధాన్యతను ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన అన్ని సినిమాలను కూడా సక్సెస్ లతో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు అయితే సాగాయి.

When Will Sukumar Will Give An Update On Pushpa 3 Details, Sukumar , Pushpa 3 ,

ఇక ఈ క్రమంలో పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టాడు.ఇక దాంతో ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా మీద పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో సుకుమార్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తాను అయితే చాటే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 3( Pushpa 3 ) సినిమా కూడా రాబోతుందనే వార్తలైతే బయటికి వచ్చాయి.

Advertisement
When Will Sukumar Will Give An Update On Pushpa 3 Details, Sukumar , Pushpa 3 ,

ఇక ఈ సినిమాని కూడా తెరకెక్కించడానికి సుకుమార్, అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

When Will Sukumar Will Give An Update On Pushpa 3 Details, Sukumar , Pushpa 3 ,

ఎందుకంటే పుష్ప స్టోరీని చెప్పడానికి రెండు పార్టులు సరిపోవట్లేదని అందుకే మూడో పార్ట్ ను కూడా తెరకెక్కించాలనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని ఈనెల చివరి వారం లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా పుష్ప 3 కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

చూడాలి మరి పుష్ప2 ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అలాగే పుష్ప 3 పోస్టర్ కూడా ఎలాంటి కిక్కునిస్తుంది అనేది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు