మంచు విష్ణు కన్నప్ప సినిమా ఎప్పుడు వస్తుంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఒకప్పుడు హీరోగా, విలన్ గా, కామెడీ విలన్ గా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతారు.

ఆయన నటించినప్పటికి హీరోగా ఆయన పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోయారు.ఇక ఆయన తర్వాత ఆయన కొడుకు అయిన మంచు విష్ణు ( Manchu Vishnu )ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనకు తెలిసిందే.

అయితే ఆయనకి ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

When Will Manchu Vishnu Kannappa Movie Release , Manchu Mohan Babu , Kannappa Mo

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన పాన్ ఇండియా సినిమాగా చేస్తున్న కన్నప్ప సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగా ఈయన చేసిన సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే.

When Will Manchu Vishnu Kannappa Movie Release , Manchu Mohan Babu , Kannappa Mo
Advertisement
When Will Manchu Vishnu Kannappa Movie Release , Manchu Mohan Babu , Kannappa Mo

ఇక ఇలాంటి క్రమం లోనే మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా( Kannappa movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలను తగ్గట్టుగానే ప్రభాస్ కూడా ఇందులో నటిస్తూ ఉండడం వల్ల ఈ సినిమాకి భారీగా హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అయితేనే మంచు విష్ణు ఇండస్ట్రీలో కొంతకాలం పాటు హీరోగా కొనసాగుతాడు లేకపోతే మాత్రం ఆయన ఫేడౌట్ దశకి దగ్గర్లో ఉన్నాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు