తేజ సజ్జా మిరాయ్ మూవీ పరిస్థితి ఏంటి..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

తద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు సైతం తమను తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

What Is The Status Of Teja Sajja Mirai Movie Details, Teja Sajja, Mirai Movie, M

ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు తేజా సజ్జ.( Teja Sajja ) హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) ఒక్కసారిగా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తుండడం వల్ల ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం కూడా ఉంటుంది.ప్రస్తుతం ఆయన మిరాయ్( Mirai ) అనే సినిమా చేస్తున్నాడు.

What Is The Status Of Teja Sajja Mirai Movie Details, Teja Sajja, Mirai Movie, M
Advertisement
What Is The Status Of Teja Sajja Mirai Movie Details, Teja Sajja, Mirai Movie, M

ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.మరోసారి స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికి తేజ సజ్జా ఇక మీదట మాత్రం చాలా టఫ్ ఫైట్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు