సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది.
ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….
అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు.
సమవయస్కులైతే…ఇగో లను ప్రదర్శిస్తారు.(ఆలుమగల గొడవల్లో 20% కారణం.అహంకారమే!)
కాబట్టి దీనికనుగుణంగా భార్యభర్తల వయస్సు ఉంటే….వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.
(ఆలుమగల గొడవల్లో 30% కారణం.ఈ శృంగార సంతృప్తి లేమే!)
మరణాన్ని జీర్ణం చేసుకోలేరు:వృద్దాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే…ఆ బాధను భార్య జీర్ణం చేసుకోగలదు అతనిని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు, అదే భర్త అయితే….భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు, మానసిక వేధను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy