Ram Charan Tamannaah : రచ్చ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది.? రామ్ చరణ్ తో తమన్నా ఎందుకు మాట్లాడలేదు..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది.

ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ సత్తా చూపిస్తూ ముందుకు కదులుతూ ఉంటే, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు, ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తన స్థాయిని విస్తరించుకుంటూ ముందుకెళ్తున్నాడు.

ఇక రామ్ చరణ్ ( Ram Charan )పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.ఆయన వరుసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపైతే సంపాదించుకున్నాడు.

ఇక ఆరెంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ సినిమా( Racha ) చేశాడు.

What Happened In The Shooting Of Racha Why Didnt Tamannaah Talk To Ram Charan

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా కొన్ని విషయాల్లో రామ్ చరణ్ ను డామినేట్ చేసేదట ముఖ్యంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు రిహార్సల్స్ రామ్ చరణ్ తో పాటు చేయకుండా తను వేరే సపరేట్ గా ప్రాక్టీస్ చేసేదట.రామ్ చరణ్ కూడా అవేం పట్టించుకోకుండా తన డ్యాన్స్ తను చేస్తూ ముందుకు సాగే వాడట.

What Happened In The Shooting Of Racha Why Didnt Tamannaah Talk To Ram Charan
Advertisement
What Happened In The Shooting Of Racha Why Didnt Tamannaah Talk To Ram Charan-R

అయితే ఒకరోజు షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తో కలిసి చాలా బాగా మాట్లాడుతూ షూటింగ్ రిహార్సల్స్ ను కూడా చేసేదట అయితే ముందు రోజు అలా ఎందుకు చేసింది అంటే రామ్ చరణ్ చిరంజీవి వాళ్ళ అబ్బాయి( Chiranjeevi ) కాబట్టి తను ముందు నుంచే దూరంగా ఉంటూ వచ్చిందట.కానీ ఆమె అలా ఉండటాన్ని చూసేవాళ్ళకి రామ్ చరణ్ ను డామినేషన్ చేస్తున్నట్టుగా కనిపించేసరికి తను అలా చేయకూడని మళ్ళీ రామ్ చరణ్ తో కలిసి మాట్లాడి అతనితోపాటు చనువుగా ఉంటూ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిందట.ఇక మొత్తానికైతే రామ్ చరణ్ కి తమన్నా మంచి ఫ్రెండ్ గా మారిపోయింది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు