భారత్ తో సంబంధాలు కొనసాగిస్తాం.. తొలిసారి తాలిబాన్ అగ్రనేత బహిరంగ ప్రకటన

భారతదేశంతో సబ్ సంబంధాలను కొనసాగిస్తామని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్ జాయ్ ప్రకటించారు.ఆఫ్గాన స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ నేత ఒకరు భారత గరించి మాట్లాడటం ఇదే తొలిసారి.

దీనికి సంబంధించిన వీడియోను తాలిబన్లు సామాజిక పద్యంలో పోస్ట్ చేశారు.46 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మాట్లాడుతూ ఆఫ్గాన్ యుద్ధం ముగిసిందని చెప్పారు.షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు భారత్, పాకిస్తాన్ చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై తాలిబాన్లు అభిప్రాయాలను వెల్లడించారు.

భారత్ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తామన్నారు.ఈ ఉపఖండ దేశంలో భారతదేశం చాలా ముఖ్యమైన దేశం అని చెప్పారు.గతంలో మాదిరిగానే అన్నిరకాల సంబంధాలను కొనసాగిస్తామన్నారు.

We Will Continue Relations With India For The First Time, The Top Taliban Leade

పాకిస్తాన్ గుండా భారతదేశం నుంచి వాణిజ్యం జరగడం తమకు చాలా ముఖ్యమని చెప్పారు.గగనతలం గుండా వాణిజ్యానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నారు.

తాలిబాన్ అధికార ప్రతినిధులు సుహెయిల్ షహీన్, జబీహుల్లా ముజాహిద్ ఇటీవలే పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంతో సంబంధాలు గురించి అభిప్రాయాలను పంచుకున్నారు.అయితే ఇతర దేశాలతో సంబంధాలు గురించి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్ జాయ్.

Advertisement
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తాజా వార్తలు