బీఆర్ఎస్ పై మా ఒపీనియన్ మాకుంది...సజ్జల రామకృష్ణారెడ్డి

బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఆలోచిస్తాం.దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు.

ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసీపీకి లేదు.ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే .

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!