ఇదేం కర్మ రా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ..మాజీ మంత్రిదేవినేని ఉమా కామెంట్స్

రాష్టం లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా డిసెంబర్ 1నుండి టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇదేం కర్మ రా కార్యక్రమాన్ని మొదలు పెట్టన్నాం ఈ కార్యక్రమన్ని ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి వసంత నాగేశ్వరావు కు అప్పుడు గుర్తుకు రాని కులం ఇప్పుడు గుర్తొచ్చిందా.మీడియా సమావేశం లో తండ్రికి మైండ్ లేదు అంటు కొడుకు వనంత కృష్ణప్రాసాద్ మాట్లాడుతున్నారు ఇంతకీ కొడుకుకి మైండ్ ఉందా?

We Are Starting This Karma Ra Program Former Minister Devineni Uma Comments , Fo

తాజా వార్తలు