దేవర విషయం లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ అసలు బాగలేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకరు.

ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక కొరటాల శివ ( Koratala Siva )డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ ఆశలను పెట్టుకున్నాడు.ఇక పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఒక దృఢ సంకల్పంతో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా నుంచి దావూదీ అనే సాంగ్ రిలీజ్ అయింది.ఈ సాంగ్ చూడడానికి ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించడం లేదు.కానీ గత రెండు సాంగ్స్ తో పోల్చుకుంటే ఈ సాంగ్ చాలా వరకు లో స్టాండర్డ్ లో ఉందనే చెప్పాలి.

Advertisement

మరి ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్( Anirudh Ravichander ) ఇలాంటి ఒక వైఖరిని పాటిస్తున్నాడనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.తెలుగు సినిమాలను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాడు.

తెలుగు సినిమా అనగానే మ్యూజిక్ విషయంలో ఆయన చాలావరకు నిరాశని మిగులుస్తున్నాడు.

ఇక అనిరుధ్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే లేదు.ఇక ఇప్పటికే తెలుగులో ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలేవి సక్సెస్ లను సాధించలేదు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ఇక పాన్ ఇండియాలో తనను మించినా నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపు ను సంపాదిస్తాడు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు