శంకర్ చేసిన మిస్టేక్స్ వల్లే గేమ్ చేంజర్ రిజల్ట్ ఇలా వచ్చిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే అవకాశమైతే వస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ ( Shankar )సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక కథాంశాన్ని సంతరించుకొని ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ( Ram Charan )తో ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి ఈ సినిమాలో ఆయన చాలా వరకు మిస్టేక్స్ అయితే చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.

Was The Game Changer Result Like This Due To Shankars Mistakes , Shankar , Ga

రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడం రామ్ చరణ్ 15 నిమిషాలకు ఒకసారి ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించడంతో ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అర్థం కాకపోవడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.ఇక ఇలాంటివి జరగకుండా రామ్ చరణ్ ఎందుకోసమైతే తన పోరాటాన్ని చేస్తున్నాడో ఆ విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పినట్టైతే సినిమా మీద మంచి హైప్ రావడమే కాకుండా సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది.

Was The Game Changer Result Like This Due To Shankars Mistakes , Shankar , Ga
Advertisement
Was The Game Changer Result Like This Due To Shankar's Mistakes , Shankar , Ga

మరి ఏది ఏమైనా కూడా శంకర్ ఇక మీదట చేసే సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే మాత్రం కథల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం శంకర్ ఎన్ని సినిమాలు చేసిన కూడా అవన్నీ డిజాస్టర్ బాట పడతాయి తప్ప ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించదనే చెప్పాలి.ఇక ఆయన కొంతమంది మంచి రచయితలను తీసుకొని వాళ్ల చేత మంచి కథను తయారు చేయించుకుంటే మంచిది అని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు